Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Share to others

Movies about different Viruses | Latest | Must Watch

In this Article we have some Movies about different viruses. This article was Published on Twinkletalks.com

వైరస్ కంటికి కనిపించని శత్రువు

నిండు ప్రాణాలని బలి తీసుకునే మహమ్మారి

ప్రస్తుతం లోకమంతా దీని గురించే చర్చ

ఇంటి నుంచి బయటకు వెళ్లలేని ఈ పరిస్థితుల్లో ఇలాంటి వైరస్ల మీద వచ్చిన కొన్ని సినిమా ల గురించి తెలుసుకుందాం.

Today we will discuss the movies which are based on the Virus.

You can read about the movies both in Telugu and English languages.

Virus

     Movie details:

Movie nameVirus
Directed byAshiq abu
Produced byRima killingal, ashiq Abu
Available onAmazon prime
Movies about different Viruses

 (In Telugu)

    ఈ మూవీ నిఫా nifa అనే వైరస్ ఎలా ఒక రాష్ట్రం లో వ్యాపించింది అధికారులు డాక్టర్ లు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని నిఫా వైరస్ ను కట్టడి చేశారన్నది ఈ సినిమా.

Niffa వైరస్ జంతువుల నుండి మనుషులకి , అలాగే మనిషి నుండి మనిషికి సోకే వైరస్.

     2018 Calicut లో  జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తీశారు ఈ మూవీ.

     రేవతి గారు, పార్వతి మీనన్, సౌబిన్ షాహిర్, టానివో థామస్, కుంచకో బోబన్ ముఖ్యమైన క్యారెక్టర్స్ చేసారు.

(In English)

      This movie is about how a niffa virus spreading to people from animals to humans and humans to humans.

     This is movie is based on the real incidents takes place at calicut in 2018.

     Revati garu, Parvati menon, tonivo Thomas, kunchako boban, soubin shahir played the key roles in this movie.

Virus Trailer:

Movies about different Viruses

93 days

Movie details:

Movie name93 Days
Directed bysteve gukas
ScreenplayPaul S.Rowlston
Available onNetflix

 (In Telugu)

    ఈ సినిమా నైజీరియా దేశంలోని లాగోస్ నగరం లో అలజడి సృష్టించిన ఎబోలా (ebola) వైరస్ గురించి.

     21 మిలియన్ ప్రజలు నివసిస్తున్న లాగోస్ నగరం విమానాయానికి కీలక నగరం.

     హాస్పిటల్ స్టాఫ్ 93 రోజులు వైరస్ మీద చేసిన పోరాటం గురించి ఈ సినిమా.

     ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు వైరస్ వ్యాపించిన హాస్పిటల్ ప్రదేశాల్లో షూట్ చేసారు.

 (In English)    

Lagos city where 21 million people were living & the Lagos city is the hub of air travel in West Africa.

     This movie is about how the ebola virus entered in to the lagos city and how the hospital staff handeld the crisis of ebola for 93 days after outbreak.

     This movie is based on the true incidents. Hospital Scene’s are filmed where actual locations in which most of these events occured.

93 days Trailer:

Movies about different Viruses

Contagion

Movie details :

Movie nameContagion
Directed bySteven soderbergh
Written byScott z. Burns
Available onAmazon Prime vedio

(In Telugu)     Beth emhoff అనే మహిళా వ్యాపారవేత్త మరియు ఆమె కొడుకు చనిపోవడం వల్ల ఈ సినిమా లో వైరస్ గురించి తెలుసుకోవడం అధికారులు మొదలుపెడతారు.

    మనిషి నుంచి మనిషికి సోకుతూ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ వైరస్ వల్ల  ఎలాంటి ఇబ్బందులని ప్రజలు ఎదుర్కొన్నారు అనేదే contagion సినిమా.

(In English)

     After the death of Beth Emhoff, a businesswoman and his son the virus came to limelight.

     Contagion movie is all about how a deadly virus spread around the world from a person to person by close contact and how many problems were phased by the people.

Contagion Trailer:

cantagion

Sometimes

Movie details:

Movie nameSometimes
Directed byPriyadarshan
Avaialble onNetflix

(In Telugu)     ఈ మూవీ HIV వైరస్ ఉందని భావించే ఏడుగురు  వ్యక్తుల గురించి.

     Sometimes సినిమా పైన చెప్పిన సినిమాలు లాగా అందరికి వైరస్ సోకె backdrop వున్న సినిమా కాదు.

     ఒకరికి ఒకరు సంబంధం లేని ఏడుగురు HIV test చేయించుకోవడానికి హాస్పిటల్ కి వచ్చిన తరువాతా జరిగిన సంఘటనల గురించిన కథ.

     చివరి నిమిషం వరకు చాలా సస్పెన్స్ తో సాగుతుంది.

(In English)

     Sometimes is about the HIV virus.

     This movie is not about a contagion virus spreading to one person to another like mention in the above movies.

     Sometimes is about seven strangers who are waiting about their HIV test results in the hospital.

     We feel the suspense till the climax.

Sometimes Trailer:

sometimes

Thankyou for reading the article regarding Movies about different viruses

Read Also

  1. Must watch Movies on free time.

For more >>> www.twinkletalks.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!