Table of Contents
Today we discuss some fun and feel good movies in this blog, this article is published on Twinkletalks.com
Fun and Feel Good Movies | Must Watch |
You can read this article In Telugu & In English languages.
Tall Girl
(fun and feel good movies)
అమ్మాయిలని నీకు ఎలాంటి వాడు కావాలి అంటే నాకు ప్రభాస్ లాంటి కటౌట్, హైట్ వున్నవాడు కావాలి అంటారు మరి అమ్మాయే ప్రభాస్ లాంటి హైట్ ఉంటే.
6″.1′ హైట్ వున్న 16 years అమ్మాయి జోడి (jodi) కథ ఈ సినిమా.
చాలా హైట్ ఉండడం వల్ల స్కూల్ లో బయట వెక్కిరిస్తుంటారు.
తనను తన ఫ్రెండ్స్ ఫరీదా (fareeda) & జాక్ (jack) తనకి ప్రతివిషయంలో సపోర్ట్ చేస్తుంటారు.
ఫారెన్ ఎక్స్చేంజి స్టూడెంట్ (foreign exchange student ) తో ప్రేమలోపడిన తను ఎలాంటి సిట్యుయేషన్ ఎదుర్కొంది అన్నదే ఈ సినిమా.
హై స్కూల్ backdrop లో సాగుతుంది కథ.
ఫన్ & ఫీల్ గుడ్ మూవీ.
(In English): So many people like prabhas for his cutout & height, lot of girls have a dream about her boyfriend should be like prabhas. Then what will happen if the girl is like prabhas?
This movie is about the 6′.1″ Tall girl Jodi, who faces difficulties about his height.
Her friends Fareeda and Jack dunckleman supports her in each & every situation.
She falls in love with the foreign exchange student in her class and that leads to the triangle love story.
The entire story was run in the high school backdrop.
Trailer:
Movie Details:
Movie name | Tall girl |
Directed by | Nzingha stewart |
Written by | Sam Wolfson |
Languages | English, Hindi |
Available on | Netflix |
Isn’t It Romantic
(fun and feel good movies)
ఈ లోకంలో చాలా మంది వాళ్ళ ఆలోచన విదానం +ve thinking కి వ్యతిరేకంగా ఉంటాయి.
వాళ్ళ జీవితంలో The Best ఏదైనా జరిగితే వాటికి మేము అర్హులం కాదు అన్నట్టు ఫీల్ అవుతుంటారు.
ముద్దుగా బొద్దుగా ఉండి తనని తాను ఇష్టపడని Natalie అనే ఒక ఆర్కేటేక్ (architect) అమ్మాయి కథ.
తలకి దెబ్బతగలడం వల్ల తను ఏదైతే ఇష్టపడని ఒక ఫెంటాసి (fantasy) ప్రపంచంలోకి వెళ్తుంది అక్కడ జరిగిన ఫన్ & డ్రామా గురించి ఈ సినిమా.
గ్రాండ్ visuals + రొమాంటిక్ కామెడీ + మెసేజ్ వున్న మూవీ.
(In English)>> In this world few people ideology was opposite to the Possitivenss.
They think they are not suitable for any The best thing if happened in their life.
This movie is about a cute chubby girl Natalie an architect & who hates romantic comedies wake up to find her unremarkable life has become a dazzling after hitting her head.
This movie has Grand visuals + romantic comedy + good message
Trailer:
Movie Details:
Movie name | Isn’t it romantic |
Directed by | Todd Strauss – scholson |
languages | English, Hindi |
Available on | Netflix |
Oh baby
కొంతమందికి భగవంతుడి అంటే పిచ్చి భక్తి మరికొంతమందికి దేవుడంటే నమ్మకమే ఉండదు కానీ
కొందరికి భగవంతుడి పేరు చెబితే చాలు మండిపోతుంటారు.
ఆలా దేవుడంటే కోపగించుకునే 70 సంవత్సరాల బామ్మా కథే ఈ Oh baby సినిమా.
తానుపడిన కష్టాలన్నిటికి ఆ దేవుడే కారణం అని నమ్మే బామ్మ ఒక ఫోటో స్టూడియోలో తీయించుకున్న ఫోటోవల్ల 24 ఏళ్ళ అమ్మాయిగా మారుతుంది
ఆ తరువాత జరిగిన సంఘటనల గురించిన ఈ సినిమాలో కామెడీ + ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామా సాగుతుంది.
(In English) >>> In this world some people have faith in the Lord and some people are an atheist but some people got angry when they hear about the God because of situations they faced in their past life.
This movie is about a 70years old women who hates God because she had an opinion like God is the reason for her improper life.
When she gets her photograph in a studio she transformed into a 24 years girl.
This movie has a Fun + Family drama.
Trailer:
Movie details:
Movie name | Oh baby |
Directed by | Nandhini reddy |
Based on | Miss granny |
Available on | Netflix |
Never miss to watch this films. Thank you.