Alibilli Sokuladi Sittammi Song Lyrics | Latest Telugu Folk Song
Sokuladi Sittammi Song Lyrics Telugu Lyrics: దుసుకోనూ దువ్వెన్న తెమ్మంటది సుసుకోను అద్దము తెమ్మంటది కాటుక తెమ్మంటది కళ్ళకెట్టమంటది అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి మా వదినే నంగనాచి బుళ్ళమ్మి బొంబాయి చీరెలు తెమ్మంటది కలకత్తా కడియలు తెమ్మంటది కమ్మలు తెమ్మంటది…