Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Share to others

Must watch films on Free Time | Latest |

Hello everyone welcome to Twinkle Talks. In this article we have must watch films on free time.

Written by Nani Nestham. Published on www.twinkletalks.com

Are you feeling bored at home ? are you want to watch some interesting movies having a lot of emotions, drama, sentiment, comedy, deep message.
Today we are going to know about that kind of movies in our Twinkle Talks.

I want to discuss eight movies in this article

1.Jersey
2.Uyare
3.Vikriti
4.Toilet
5.Adugo
6.Comali
7. Honey, I shrunk the kids
8.Nadavula konjam pakkatha kaanom

Let’s start firstly about

1. Jersey

(Must Watch Film)

(In English) >> There are a lot of movies about the emotional bondage between father and son. This movie is also coming under that category.

Arjun (Nani) a person who loves the cricket and wants to play in the national team and the middle fell in love and married a girl Sarah (Shraddha Srinath)

Nani, (son of Mr.& Mrs.Arjun) always wants to see his father as a hero.

you will be known why he left the cricket and how much struggled to fulfil his sons wish.

(In Telugu) >>  మనం తండ్రి కొడుకుల మధ్య వుండే భందం గురించి చాలా సినిమాలు చూసాము ఇప్పుడు నేను చెప్పొబోయే సినిమా ఆ కోవలోకే వస్తుంది.

     అర్జున్ (నాని ) క్రికెట్ ఆటను చాలా బాగా ఆడే ఆటగాడు ఖఛ్చితంగా దేశం తరపున ఆడాలన్నదే అతని కొరికి.

     మధ్యలో సారాహ్ (శ్రద్ధా శ్రీనాథ్ ) ని ప్రేమించి పెళ్లి  చేసుకోవడం వారికీ బాబు పుట్టండం జరుగుతుంది. తరువాత క్రికెట్ ను వదిలేసి  ఏ పని చెయ్యకుండా ఎందుకున్నాడు తనకొడుకు కోరిన విదంగా ఉండటానికి ఎంతలా కష్టపడ్డాడు అన్నదే ఈ సినిమా. 

Movie detais :

Movie nameJersey
Directed byGoutham thinnanuri
Produced bySurya devara naga vamshi
Music DirectorAnirudh Ravichancdran
Must watch films on Free Time

Watch  Movie Trailer : 

Must watch films on Free Time

2.Uyare

(Must Watch Film)

Do you have a dream? Do you have the courage to fulfil that dream? are you ready to face the obstacles in the middle of your journey? my dear friend this film is about a person just like you.

Parvathi a girl who wants to be a pilot she always dreams about that achievement from childhood, but suddenly she faces an obstacle from her boyfriend and her life changed completely but she never afraid about that problem.

you will see a dynamic girl in this movie.

(In telugu)

మీరు ఏదైనా సాధించాలని వున్నారా? మీరు కోరుకున్న జీవితం కోసం ఎంతటి సమస్యలైన ఎదుర్కోవటానికి సిద్దామా. మై డియర్ ఫ్రెండ్స్ మీలాంటి వ్యక్తి గురించే ఈ సినిమా.

పార్వతి చిన్నపటి నుంచి పైలట్ (pilot) అవ్వాలన్నదే తన లక్ష్యం దానికోసం ఎంతగానో కష్టపడింది కానీ తన లవర్ చేసిన పనికి తన లక్ష్యం చేరుకోలేక పోతుంది. తరువాత ఏమాత్రం భయపడకుండా తను ఎలాంటి పరిస్తితులను ఎదుర్కొన్నది అన్నదే సినిమా.

Movie details:

Movie nameUyare
DirectorManu ashokan
ProducerShenuga, shegna, sherga
Available onNetflix
Must watch films on Free Time

Movie Trailer:

Must watch films on Free Time

2.Vikriti

Nowadays many people in social media sharing the photos and videos without knowing the actual reason behind it, we are forwarding the post with a simple click, after happened viral victim getting suffer.

Sameer (Soubin shahir) who working in Dubai and return to India to get married but unfortunately he faced a lot of tension due to a mistake done by him in a metro train.

After watching this film You will also get a message and awareness about the mistake so many people doing in social media.

Suraj venjavenjarammodu Garu gets “Asian critics award for the best actor” award for this film.

(In telugu)   >>>>    మనలో చాలా మంది సోషల్ మీడియా (social media) లో వచ్చే ప్రతి పోస్ట్ను పూర్తి వివరాలు తెలుసుకోకుండా అలాగే ఏది పడితే అది ఫోటో తీసి పెడుతుంటారు కొద్ది రోజులకు అస్సలు విషయాలు తెలిసి బాధ పడుతుంటారు. 

     సమీర్ అనే వ్యక్తి సోషల్ మీడియా లో యాక్టీవ్ గా వుండే అతను దుబాయ్ నుంచి ఇండియా కి తిరిగి వస్తాడు పెళ్లి కాయం అయినా అతనికి మెట్రో ట్రైన్ లో చేసిన తప్పు వల్ల మనశాంతి కోల్పోతాడు.

     ఈ సినిమా చుసిన తరువాత సోషల్ మీడియా లో ఎలా ఉండకూడదో తెలుసుకుంటాం. 

Movie details :

Movie nameVikriti
DirectorEmcy joseph
Producersree kumar, ganesh menon, lakshmi warrier
Available onNetflix
Must watch films on Free Time

Movie trailer :

Must watch films on Free Time

3.Toilet (Ek premkatha)

Keshav (Akshay Kumar) running a cycle shop in their town. He fell in love with a daring girl Jaya (bhumi pednekar).

After they both get married Jaya realised there is no toilet in their house and her father in law was against to construct a toilet in her home and then she starts fighting against her decision.

Keshav also joins with her and they both start spreading awareness and importance of a toilet in each and every house, fight against some superstitions held in villages.

(In telugu )

     కేశవ్ తన ఊరిలో సైకిల్ షాప్ ఓనర్ ఏంతో చాలాకి మరియు ధైర్యం గల జయ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.

వాళ్ళ ఇంట్లో ఇంట్లో టాయిలెట్ లేదన్న సంగతి తరువాత తెలుస్తుంది జయ కి, తన మామగారికి ఇంట్లో టాయిలెట్ నిర్మించడం ఇష్టం లేదని తెలుసుకున్నాక ఆ విషయం పైన ప్రజల్లో అవగానే ఎలా తీసుకువచ్చారు ఇద్దరు టాయిలెట్ ప్రాముఖ్యత ఎలా వివరించారు అన్నదే ఈ సినిమా.

Movie details :

Movie nameToilet – ek prem katha
Directorshree naryana singh
Produceraruna bhatia, shital bhatia
Available onNetflix
Must watch films on Free Time

4. Adhugo

It is a comedy film directed by Ravi babu.
Chanti a village boy having a pet piglet and named that as Bunty.
The main character in this movie was also this piglet.
Four rowdy gangs are fighting for this piglet and it caused troubles to a loving couple.

You will enjoy the movie while watching.

     మీరు ఈగ మీద,  కుక్క మీద,  చీమ మీద,  తీసిన మూవీస్ చూసుంటారు కానీ అదుగో మూవీ ఒక పంది పిల్ల గురించి తీసిన సినిమా. 

    అవును లాంటి మూవీస్ తీసిన  రవిబాబు గారు ఈ సినిమా దర్శకుడు. 

     చంటి అనే పిల్లవాడు ఒక పంది పిల్లని పెంచుతుంటాడు దానికి బంటీ అనే పేరు కూడా పెడతాడు. ఆ పంది పిల్లకోసం నాలుగు రౌడీ గ్యాంగ్లు తిరుగుతుంటాయి అలాగే ఆ పంది పిల్ల వల్ల ఒక ప్రేమ జంట కూడా ఇబ్బందులు పడుతుంది కారణం తెలుసు కోవాలంటే మూవీ చూడండి. 

Movie details :

Movie nameAdhugo
DirectorRavi babu
ProducerSuresh babu, ravi babu
Available onNetflix
Must watch films on Free Time

Movie trailer:

Must watch films on Free Time

5. Comali

Just imagine you slept today and wakeup after a few years how do you feel at that time. You cant even think like that right.

This movie is about a guy who went to coma and gets conscious after 16 years, how he reacts after watching the development of the world in all aspects.

There is a Love, comedy, emotional drama in this movie you will enjoy this film it is a family entertainer.

(In telugu)

     మీరు ఇప్పడు నిద్రపోయి కొన్ని సంవస్తారాల తరువాత మెలుకువ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి  ఊహించండి. ఆలోచించడానికి భయంగా ఉందిగా ఇలాంటి సంఘటన ఆధారంగా తీసిన మూవీ ఈ కోమలి.

     ఇందులో హీరో ఒక ఆక్సిడెంట్ వల్ల కోమాలోకి వెళ్లి 16 సంవస్తారాల తరువాత స్పృహలోకి వస్తాడు ఆ తరువాత జరిగిన సంఘటనలు,  అతను ఎదుర్కొన్న పరిస్థితులు తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడండి.

     ప్రేమ, కామెడీ, సెంటిమెంట్ ఆకట్టుకుంటాయి కచ్చితంగా మీకు నచ్చుతుంది.

Movie details:

Movie nameComali
Directorpradeep ranganadan
ProducerIshari k. ganesh
Music directorHip hop tamiza
Available onHotstar
Must watch films on Free Time

Movie Trailer :

Must watch films on Free Time

   6. Honey, I shrink the kids

      How to grow tall? How to become slim? This type of searching is going on daily on the Internet. Everyone wants to change as like they want but, think like you change your body into millimetres how do you feel? It’s impossible but it’s possible for a scientist. 

     A scientist invented the shrinking machine but unfortunately, that machine shrinks his kids and the scientist found the mistake. 

     You will enjoy the graphics and the children mini-adventures in this film. 

(In telugu

     పొడుగ్గా అవ్వడం ఎలా? 

      సన్నగా అవ్వడం ఎలా?  

ఇలాంటివి మీరు కూడా ఇంటర్నెట్ లో వెతికి వుంటారు,  మనం అందరం మనకి మనకి నచ్చినట్టుగా బ్రతకడం ఇష్టం మరి మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని ఒక చీమ కన్నా చిన్నగా మారిస్తే? 

     ఒక సైంటిస్ట్ కష్టపడి కనుకున్నా ఒక మెషిన్ వల్ల తన పిల్లలు మరియు పక్కింటి పిల్లలు కూడా చిన్నగా అయిపోతారు. ఆ తరువాత వాళ్లు పడ్డ కష్టం ఆ సైంటిస్ట్ చేసిన పనిలు సూపర్ ఉంటాయి. 90’s కిడ్స్ కి ఈ సినిమా తెలిసి ఉండొచ్చు మళ్ళీ ఒకసారి చూసి ఎంజాయ్ చెయ్యండి. 

Movie details :

Movie nameHoney I shrunk the kids
DirectorJoe Johnston
ProducerPenny Filnkelman cox
Available onYouTube and Hotstar
Must watch films on Free Time

Movie trailer:

Honey i shrunk the kids trailer

8. Naduvula konjam pakkatha kaanom

     Everyone will forget answers in exam hall except some toppers at that time we struggle a lot to recall the answers that scenario will common for everyone. 

     Everyone feels shy, tension and excitement on before getting married it is a precious moment for every family. If you lose your memory partially what will happen just imagine.

     Prem (vijaysethupathi) loos his memory day before his marriage, prem played the cricket with her friends and fell down to catch the ball then he loses the memory after knowing that his friends shocked and felt bad. 

     so much of comedy generate while his friends solve and manage the situation. this film was full comedy entertainment. 

Note: This film was made by real incidents.  

(In Telugu)

మనం పరీక్ష రాస్తున్నపుడు జవాబు మర్చిపోవడం మామూలే సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం అయిన కావచ్చు లేదంటే మతిమరపు అయినా కావచ్చు.

అలాగే పెళ్లి అందరి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం , పెళ్ళికి ముందు రోజు సిగ్గు , భయం , ఆనందం అన్నీ కలిపిన ఒక ఫీలింగ్ మరి రేపు పెళ్లి అన్నప్పుడు పరీక్షలో మర్చిపోయినట్టు గతాన్ని మర్చిపోతే.

అలాంటి పరిస్తితే ఈ సినిమాలో ప్రేమ్ కి వస్తుంది . రేపు పెళ్లి పెట్టుకొని ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుతున్నపుడు కింధపడి మెమొరీ పోతుంది షార్ట్ టర్మ్ మెమొరీ లాస్. అది తెలుసుకున్నాక వాళ్ళ ఫ్రెండ్స్ పడ్డ తిప్పలు అన్నీ ఫుల్ కామిడీ ఎంటర్టైన్మెంట్ సినిమా.

గమనిక: నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఆదారంగా తీసుకొని తీసిన సినిమా.

Movie Trailer:

Must watch films on Free Time

Thank you for reading this article regarding Must watch films on free time.

Related Article’s:

  1. Movies about Different Viruses

2. Fun and Feel Good Movies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!