Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Share to others

Movies Inspired by Real life Hero’s | Must Watch

Today we are going to discuss about some Movies Inspired by real life hero’s.

Article was Written by: Nani nestham – Publishing on www.twinkletalks.com.

     ఈ రోజు మనం కొందరి వ్యక్తుల నిజజీవితాన్ని ఆదారంగా చేసుకొని తీసిన సినిమాల గురించి తెలుసుకుందాం.

1.Mallesham

2.Padman

3.Super 30

Hello everyone welcome to twinkletalks.com

అందరికీ నమస్కారం twinkletalks.com కు స్వాగతం.

Note: You can read the article In Telugu & English languages.


(Movies Inspired by real life hero’s)

Mallesham

(In English):

This movie was based on the struggles of the Handloom Weaver. Mallesham, son of a handloom weaver, he noticed each & every difficulty of weaving so he decided to invent the new weaving machine to reduce their problems.

     This film is based on the real-life story of Mr.chintakindi mallesham who successfully developed the electronic weaving machine after seven years of harsh struggle.

     He named the weaving machine as Laxmi, his mother name and he got the prestigious award Padmasri for his achievement. 

In Telugu :

ఈ సినిమాలో హీరో ఒక చేనేత కుటుంబానికి చెందినవాడు, వారు పని చేసేటప్పుడు తన తల్లి పడే కష్టాన్ని చిన్నపటి నుంచి చూస్తూ పెరిగినవాడు, వాళ్ళ వూరిలో వున్న ప్రతి ఇంట్లోను ఆసు (బట్టలు నేసే విదానం) పని చేసేవారికి కష్టాలు ఆరోగ్య సమస్యలు వున్నాయి.

     వారి పనిని సులభతరం చేసేందుకు ఒక మెషిన్ కనిపెట్టాలని ప్రయోగాలు మొదలు పెట్టి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత మంది వెక్కిరించిన ఎలా నిలదొక్కుకున్నాడు అనేదే ఈ సినిమా.

ఈ సినిమా తెలంగాణకు చెందిన చింతకింది మల్లేశం గారి జీవితాన్ని ఆదారంగా తీశారు, ఏడు సంవస్తరాలుగా కష్టపడి ఆసు యంత్రం ని కనుగొన్నారు, వీరిని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది.

Movie nameMallesham
Directed byRaj rachakonda
Available onNetflix

Padman

(Movies Inspired by real life hero’s)

    (In Telugu):  ఇప్పటికి మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఆడవాళ్లు వారి నెలసరి గురించి పాటించే వ్యవహారాలు ఇంకా చాలా వరకు మూర్ఖంగానే వున్నాయి.

     కొందరు అవగాహన లోపంవల్ల మరికొందరు మూఢనమ్మకాల వల్ల శుభత్రపట్ల తీసుకోవలసిన జాగ్రత్తల్లో ఇంకా వెనుకబడి వున్నారు.

     వారికి అవసరమయ్యే సానిటరీ పాడ్స్ (sanitary pads) గురించి అవగాహన కల్పించి తక్కువ ధరకే అందుబాటులోకి ఎలా తీసుకొచ్చాడు, వాటికొరకు ఎన్ని తిప్పలు పడ్డ లక్ష్మికాంత్ అనే వ్యక్తి కథ ఈ సినిమా. 

  • అక్షయ్ కుమార్ ఈ సినిమాలో లక్ష్మికాంత్ అనే ప్రధానపాత్ర పోషించారు.

     ఈ సినిమా అరుణాచలం మురుగనందన్ గారి నిజజీవిత ఆధారంగా తీశారు.

     అరుణాచలం గారు తక్కువ ధరకే నాణ్యమైన సానిటరీ పాడ్స్ (sanitary pads) అందించిన వ్యక్తి.

(In English): 

     Even nowadays so many women’s in so many areas ( especially in villages ) are following the no hygiene techniques in their periods time.

     Because of the lack of awareness and some are following their beliefs & myths which are irrelevant to the hygiene.  

     This movie is about the Laxmi Kant an entrepreneur who faces a lot of troubles from the society to market a hygienic, low-cost sanitary pad that even Indians poorest women can afford. 

     Akshay Kumar was played the Laxmi Kant character in this movie.

     This movie is based on the real-life story of Mr.Arunachalam Muruganantham.

     Arunachalam Garu faced a lot of troubles from the elders when he fights against some superstitions held in the villages.

trailer:

Padman trailer

Movie details: 

Movie namePadman
Directed byR. Balki
Available onNetflix
Padman

Super 30

(Movies Inspired by real life hero’s)

     ఒక పోస్టుమాన్ కొడుకైన ఆనంద్ కుమార్ చదువులో టాపర్, కొన్ని పరిస్థితుల కారణంగా కష్టాలు అనుభవిస్తాడు కానీ తనకున్న తెలివితేటలూ నైపుణ్యంతో టీచర్ గా మారి విద్యార్థుల విజయానికి కారణం అయ్యేవాడు.

     తనకు ఎంతగానో పేరును డబ్బును తీసుకొచ్చే సంస్థను వదిలేసి పేదరికంలో వున్న విద్యార్థులను ఐఐటీ కోచింగ్ ఇచ్చి ఎలా వాళ్లకు తోడుగా నిలిచాడో అన్నదే ఈ సినిమా. 

     ఆనంద్ కుమార్ పాత్రలో హ్రితిక్ రోషన్ నటన అద్భుతం. 

     ప్రస్తుత సమాజంలో నడుస్తున్న కొన్ని  కోచింగ్ సెంటర్ ల మాఫియా గురించి సినిమాలో చుపించారు.

     సూపర్ 30 సినిమాను ఆనంద్ కుమార్ అనే మాథ్స్ టీచర్ (teacher in mathematics) నిజజీవితాన్ని ఆధారంగా తీసుకొని తీశారు. 

     ఆనంద్ కుమార్ గారు  పేద విద్యార్థుల పట్ల చూపించిన ఆదరణను డిస్కవరీ ఛానెల్ (discovery channel) వీరి గురించి ప్రచురించింది.

(In English): 

     Anand Kumar was a talented person in academics and he faced a lot of troubles for higher education.

     When he was in the trouble he got an opportunity to become a teacher in a coaching centre and he got name & stature in society.

     Later he starts giving the training to the poor children who are very much interested in studies.

  • Hritik Roshan was played the role of Anand Kumar in this movie. 

This movie was based on the real-life story of Mr.Anand Kumar  (mathematics teacher) who takes it upon himself to train 30 underprivileged students to crack one of the most difficult entrance exam in India – IIT. 

     Discovery Channel telecasted a documentary about his work.

trailer:

Movies Inspired by Real life Hero’s

    Movie details:

Movie nameSuper 30
Directed byVikasbhal
Available onHotstar
Movies Inspired by Real life Hero’s

  Note: Never miss to watch this movies.

Read Also

1.Talli Poratam

2.Fun and Feel Good Movies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!